{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhil-bhagyashri-borse-teevee-sholo-samdadi-chesina-akhil-bhaagy","title_te":"Akhil Bhagyashri Borse : టీవీ షోలో సందడి చేసిన అఖిల్, భాగ్యశ్రీ భోర్సే.. ఫొటోలు..","section":"తాజా","status_line":"Akhil Bhagyashri Borse : టీవీ షోలో సందడి చేసిన అఖిల్, భాగ్యశ్రీ భోర్సే.. ఫొటోలు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T06:10:10.659Z"},"facts":[],"events":[{"id":"event-26122","date":"2026-07-19T05:41:20.000Z","title_te":"Akhil Bhagyashri Borse : టీవీ షోలో సందడి చేసిన అఖిల్, భాగ్యశ్రీ భోర్సే.. ఫొటోలు..","body_te":"ఇటీవలే అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా వచ్చిన లెనిన్ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇద్దరూ ఓ టీవీ షోలో పాల్గొని సందడి చేసారు. కమెడియన్స్ జబర్దస్త్ అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి, యాంకర్ శ్రీముఖి వీరితో స్టేజిపై సందడి చేసారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/akhil-bhagyashri-borse-participated-in-tv-show-sy-1112295.html"}]}]}