{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhil-kooturu-pudutumda-ni-anukunnaaru-kaanee-nenu-puttaa-naagaa","title_te":"Akhil | కూతురు పుడుతుంద‌ని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్","section":"తాజా","status_line":"Akhil | కూతురు పుడుతుంద‌ని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T06:01:00.568Z"},"facts":[],"events":[{"id":"event-36515","date":"2026-07-25T05:34:06.000Z","title_te":"Akhil | కూతురు పుడుతుంద‌ని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్","body_te":"Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/akhil-funny-comments-on-nagarjuna-2462300"}]}]}