{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhil-maata-nilabettukunna-akhil-ayyagaare-nembar-van-phyaan-to","title_te":"Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో","section":"తాజా","status_line":"Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T02:52:09.895Z"},"facts":[],"events":[{"id":"event-20430","date":"2026-07-16T02:05:50.000Z","title_te":"Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో","body_te":"Akhil | అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సందడి చేసే గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును ఎట్టకేలకు వ్యక్తిగతంగా కలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ భేటీలో చోటు చేసుకున్న భావోద్వేగ క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద నాగరాజు చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/akhil-met-his-fan-2452894"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiZkFVX3lxTE4tbGVybHpBSzhZMjk0bnRQa0VwZXMzWms1RUJwZjNDTnRxeEZDaUNXb005aFpGd0Z2ZWd4TGVyWjlCcE5lUjI2UHBvMTgwOUlpNDhFa2JXX0d6SFZXSEE4SXZFcHFRdw?oc=5"}]}]}