{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhilesh-yadav-amkit-baliyaan-hatya-jaat-saamaajika-vargampai-ja","title_te":"Akhilesh Yadav | అంకిత్‌ బలియాన్‌ హత్య జాట్‌ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్‌ యాదవ్‌","section":"తాజా","status_line":"Akhilesh Yadav | అంకిత్‌ బలియాన్‌ హత్య జాట్‌ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్‌ యాదవ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91228","date":"2026-08-27T08:44:02.000Z","title_te":"Akhilesh Yadav | అంకిత్‌ బలియాన్‌ హత్య జాట్‌ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్‌ యాదవ్‌","body_te":"Akhilesh Yadav | యూపీలో యూట్యూబర్‌ అంకిత్‌ బల్యాన్‌ బుధవారం సాయంత్రం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. అదేవిధంగా చంపింది తామేనని ఓ ముఠా ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/ankit-balyans-murder-is-an-attack-on-the-jat-community-akhilesh-yadav-2495314"}]}]}