{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhilesh-yadav-va-chche-asemblee-ennika-llo-geliste-peda-ma-hila","title_te":"Akhilesh Yadav | వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే పేద మ‌హిళ‌ల‌కు ఏటా రూ.40 వేలు : అఖిలేష్ యాద‌వ్‌","section":"తాజా","status_line":"Akhilesh Yadav | వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే పేద మ‌హిళ‌ల‌కు ఏటా రూ.40 వేలు : అఖిలేష్ యాద‌వ్‌","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90018","date":"2026-08-26T13:39:50.000Z","title_te":"Akhilesh Yadav | వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే పేద మ‌హిళ‌ల‌కు ఏటా రూ.40 వేలు : అఖిలేష్ యాద‌వ్‌","body_te":"Akhilesh Yadav | అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లో అధికార బీజేపీ (BJP), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో మూడోసారి పీఠాన్ని దక్కించుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) వ్యూహాలు రచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/akhilesh-yadav-promises-rs-40000-annual-cash-support-for-women-if-sp-returns-to-power-2494811"}]}]}