{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akhilesh-yadav-yoopeelo-beejepee-adhikaaramlo-vachchina-tarvaata","title_te":"Akhilesh Yadav | యూపీలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 26,000 స్కూళ్లు మూసేశారు: అఖిలేష్‌ యాదవ్‌","section":"తాజా","status_line":"Akhilesh Yadav | యూపీలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 26,000 స్కూళ్లు మూసేశారు: అఖిలేష్‌ యాదవ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T15:12:21.422Z"},"facts":[],"events":[{"id":"event-50459","date":"2026-08-02T15:06:28.000Z","title_te":"Akhilesh Yadav | యూపీలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 26,000 స్కూళ్లు మూసేశారు: అఖిలేష్‌ యాదవ్‌","body_te":"Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 26,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన ‘పీడీఏ’ వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bjp-govt-in-uttar-pradesh-shut-26000-schools-to-deny-education-to-pda-children-akhilesh-yadav-2471162"}]}]}