{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akkada-vemkanna-aalayamlo-ikkada-sivayya-aalayamlo","title_te":"అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో","section":"తాజా","status_line":"అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T15:34:44.633Z"},"facts":[],"events":[{"id":"event-19891","date":"2026-07-15T14:55:41.000Z","title_te":"అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో","body_te":"పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి శ్రీ సాంబమూర్తి ఆలయ గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షమవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూజారి గర్భగుడి తలుపులు తెరిచిన సమయంలో శివలింగం సమీపంలో ప్రశాంతంగా కనిపించిన నాగును భక్తులు శివుడి మహిమగా భావించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదే సమయంలో ఆలయ కమిటీ పాముకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/cobra-appears-inside-ancient-shiva-temple-sanctum-devotees-call-it-a-divine-sign-video-tv9d-1866181.html"}]}]}