{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akkineni-family-annapoorna-philim-skool-phestival-haajaraina-akk","title_te":"Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ..","section":"తాజా","status_line":"Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T04:15:06.345Z"},"facts":[],"events":[{"id":"event-42789","date":"2026-07-29T04:04:07.000Z","title_te":"Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ..","body_te":"అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో ఇటీవల గ్రాడ్యుయేషన్ ఈవెంట్ నిర్వహించి ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, నాగచైతన్య, సుమంత్ తో పాటు పలువురు హాజరయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/akkineni-family-at-annapurna-film-school-event-photos-sy-1115645.html"}]}]}