{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"akkineni-hero-s-oke-vedikapai-mugguru-manmadhulu-lenin-sakses-ee","title_te":"Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా..","section":"తాజా","status_line":"Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T16:58:35.401Z"},"facts":[],"events":[{"id":"event-28784","date":"2026-07-20T16:19:16.000Z","title_te":"Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా..","body_te":"అఖిల్ లెనిన్ సినిమా మంచి విజయం సాధించడంతో నేడు బ్లాక్ బస్టర్ వైభవం అనే పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అఖిల్ తో పాటు నాగచైతన్య, నాగార్జున కూడా హాజరయ్యారు. ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. చాన్నాళ్ల తర్వాత ముగ్గురూ ఒకేసారి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/akkineni-heros-nagarjuna-naga-chaitanya-akhil-in-lenin-blockbuster-vaibhavam-event-photos-sy-1112966.html"}]}]}