{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aktobar-16na-raanunna-dhanush-om","title_te":"అక్టోబర్‌ 16న రానున్న ధనుష్‌ ఓం","section":"తాజా","status_line":"అక్టోబర్‌ 16న రానున్న ధనుష్‌ ఓం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39028","date":"2026-07-26T19:50:57.000Z","title_te":"అక్టోబర్‌ 16న రానున్న ధనుష్‌ ఓం","body_te":"తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్‌ ప్రధాన పాత్రలో ‘అమరన్‌'ఫేం రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ఇండియా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఓం’. సాయిపల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/rajkumar-periyasamy-about-om-movie-2463770"}]}]}