{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"al-qaeda-dhillee-pelulla-venuka-al-khaidaa-kutra-aikya-raajya-sa","title_te":"Al-Qaeda | ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌లో వెల్ల‌డి","section":"తాజా","status_line":"Al-Qaeda | ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌లో వెల్ల‌డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T07:35:35.736Z"},"facts":[],"events":[{"id":"event-68230","date":"2026-08-13T06:31:43.000Z","title_te":"Al-Qaeda | ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌.. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక‌లో వెల్ల‌డి","body_te":"Al-Qaeda | ఢిల్లీ (Delhi) లోని ఎర్ర‌కోట (Red Fort) వ‌ద్ద కారులో జ‌రిగిన‌ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా (Al-Qaeda) అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS)' కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/al-qaeda-unsc-report-says-red-fort-attack-officially-attributed-to-al-qaeda-in-the-indian-subcontinent-2482119"}]}]}