{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ala-bolelo-rajineekaamt-jailar-2-phast-simgil-ap-det-alaa-bolelo","title_te":"Ala Bolelo | రజినీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. ‘అలా బోలెలో’ ప్రోమో రిలీజ్!","section":"తాజా","status_line":"Ala Bolelo | రజినీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. ‘అలా బోలెలో’ ప్రోమో రిలీజ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T14:55:08.451Z"},"facts":[],"events":[{"id":"event-78734","date":"2026-08-19T14:05:04.000Z","title_te":"Ala Bolelo | రజినీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. ‘అలా బోలెలో’ ప్రోమో రిలీజ్!","body_te":"Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ చిత్రం 'జైలర్ 2' (Jailer 2). బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/rajinikanths-jailer-2-first-single-ala-bolelo-release-date-announced-with-promo-2488267"}]}]}