{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ala-venkateswar-reddy-sar-pai-prati-beeaar-es-kaaryakarta-avagaa","title_te":"Ala Venkateswar Reddy | సర్‌పై ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి","section":"తాజా","status_line":"Vikarabad: ధారూరులో బీఆర్‌ఎస్ ధర్నా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-17T11:19:04.548Z"},"facts":[],"events":[{"id":"event-74973","date":"2026-08-17T09:19:07.000Z","title_te":"Vikarabad: ధారూరులో బీఆర్‌ఎస్ ధర్నా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్","body_te":"Vikarabad: ధారూరులో బీఆర్‌ఎస్ ధర్నా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ hmtvlive.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxQZ000cGdCd1pNbXJ3OU9oeWdVWjlFLVZJa080WDRIWDNtSVBLSTVRSW40S0VZSTdJSmxxdEZXMmJDWkN3U0tVRUhRRmRjcFF0U1RMRl83QW5BT2JKeTNkTVdTOEtkVmZuaHN6U0tTTk83MXFQUGxQc0RFeDVLRjN4YUJXWWhGOVctRjRsOWxTYjRrdTFGNnJ4U1VUeFhMbnJfSFHSAacBQVVfeXFMTmRESDZmUmUtUVpOUzVscFQ3Q09VVnV4M3YyWUJqLUoyelo2cXM5cWZqallFWVFvemh2TTZkOU9VdWp2dXlwa3hhTWhBWkhqdWVqYWVLc1pXNndFMFZwWEhoX2hBaU5BQnhia3o4ODhkUUxUdXctUzBjd2tkUnAxTi05VmNZSDFyenZrSDNTRjdFaU5jMU01aWxyR25mM1hXZzdGci1TSmc?oc=5"}]},{"id":"event-74674","date":"2026-08-17T08:02:15.000Z","title_te":"Chandur: చండూరులో బీఆర్ఎస్ ధర్నా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్","body_te":"Chandur: చండూరులో బీఆర్ఎస్ ధర్నా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్ hmtvlive.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxOcFE5cHBzRWRaV2FkNjBuenVfWWdSMWpJQS1DLV9pZXZCSHZQcnJYeWhhaVJseXA1SVk0OWZaOTBsbzlnVm1rVEpCWUFTcy1jdmU3NUNTS211dzVHMU14cVIyR3dOcEIwRXNPdDkxeExQeldSWE05VkpBOXJ6ME9JWGhuN2UwNWZscUhxSUYya3ZBUDkxZU1vM1FqbVdzdE5pU0o5ZDA3V0FGalNBRVdYYmVyMnYxUEljX19qbEVR0gHDAUFVX3lxTE5DTC1HTE5NNHp1WE4zVTRoTnlqZlY3cEp4Q2wxTEhHQ1BUelhQSk14RmVJaUhTblZQRXNfWHBnNHlaVHM4ZVpBOXQtNHBKWi14UU05MHduYktPWFNudWlSM0FKcTI5X2FIWS1pMTlfUFJQdHR6TGZjdjNiUzFSMFFESC12UFRoeGlON2UzVlA1VTduR2dFbTVrZVpzS0FXR0VwMWNzV3FfODdvbW9vQ1dLUlpWU25YdnZzRUQwVUFhcXdzOA?oc=5"}]},{"id":"event-65710","date":"2026-08-11T17:37:29.000Z","title_te":"ఆద్యంతం వైవిధ్యం","body_te":"వైవిధ్యమైన పాత్రల్లో నటించి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌, ఇండ‌స్ట్రీ హిట్ బాహుబ‌లి మూవీని నిర్మించిన మేక‌ర్స్‌తో పాటు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమ‌లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను బాహుబ‌లి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో క‌లిసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి […] The post ఆద్యంతం వైవిధ్యం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/variety-from-start-to-finish/"}]},{"id":"event-50235","date":"2026-08-02T12:00:25.000Z","title_te":"Kusukuntla Prabhakar Reddy | బీఆర్‌ఎస్ కార్యకర్తకు అండగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి","body_te":"Kusukuntla Prabhakar Reddy| నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం బోడంగిపర్తి గ్రామం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రేవల్లి నరేష్‌ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నిమ్స్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి నరేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, అతనికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడవద్దని మీకు అండగా నేనున్నా అని నరేశ్‌కు, వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కూసుకుంట్ల ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే తన వంతుగా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/kusukuntla-prabhakar-reddy-financial-support-to-brs-activist-2471005"}]},{"id":"event-38980","date":"2026-07-26T05:19:00.000Z","title_te":"జాతినిర్మాణంలో యువత కీలకపాత్ర","body_te":null,"importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxNSlNHQUNtYktNRUpEbGxrUjFXWDRGLWx1cE4tNDVLNFBYUy0xM1dheWZ4cFl1X2FuTHhIWEVxamVfVXVob3l5WWpYOFBsOEVRcXdlTmdpRHh5OVhXZzQwTHhwd0xqVWU1MEJGNVBxWE9BRlRlbk5DU19ScWZpdTdwazVJOXVNMVpxSjVCR05lV0NxdU83eUstbDI3VVBvdk5NQlE?oc=5"}]},{"id":"event-34211","date":"2026-07-23T19:33:51.000Z","title_te":"సర్‌పై ప్రతి కార్యకర్త అవగాహన కలిగి ఉండాలి","body_te":"కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇం టెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంపై ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చింతకుంట మండల పెద్ద వడ్డెమాన్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/ala-venkateshwar-reddy-said-that-every-party-worker-should-have-an-understanding-of-sir-process-2460633"}]},{"id":"event-26738","date":"2026-07-19T13:14:24.000Z","title_te":"Ala Venkateswar Reddy | బీఆర్ఎస్‌ అధికారంలోకి రావడానికి యువత కీలకపాత్ర పోషించాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపు","body_te":"Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలకపాత్ర పోషించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/youth-must-play-a-key-role-in-bringing-brs-to-power-former-mla-ala-venkateswar-reddy-2456181"}]},{"id":"event-25558","date":"2026-07-18T20:38:01.000Z","title_te":"జీవ వైవిధ్యంపై అవగాహన ఉండాలి","body_te":"జీవ వైవిధ్యంపై అవగాహన ఉండాలి qimport Sun, 07/19/2026 - 02:08","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/narayanpet/2847760"}]},{"id":"event-3923","date":"2026-07-06T20:39:55.000Z","title_te":"సర్‌పై అవగాహన రావాలి","body_te":"సర్‌ కార్యక్రమంపై ప్రజలకు సొంతంగా అవగాహన వచ్చేలా ప్రతి ఒక్కరూ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తకోట మండలం భూత్కూర్‌లో సర్‌పై బీఎల్‌ఏలతో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/aala-venkateshwar-reddy-special-meeting-on-voter-list-revision-2443010"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMimgFBVV95cUxPOFp0eEtFS3pUMm5oNTBmZ05hZlE5YnBiWFNGV1RKZUZvNERsLWpPWXRXaUgxZ0tnZDYyZW50N2ExZzhKN3NDbHMwakgxYnFReW1ZTVlvLTFzSXlobEpCTWZReGFSSlNDSll6RWVnV1I3UlRieXJ3RGNMRWJPM19FanhPd2NZZEMwX25obXVtRDc1aG1pbVM3T09B?oc=5"}]},{"id":"event-3138","date":"2026-07-06T11:17:27.000Z","title_te":"Ala Venkateswar Reddy | సర్‌పై ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి","body_te":"Ala Venkateswar Reddy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/every-brs-activist-must-be-well-informed-about-the-sir-former-mla-ala-venkateswar-reddy-2442518"}]}]}