{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"alaa-ayite-veelunaamaa-chelladaa-annadammulu-akkachellella-aasti","title_te":"అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి పంపిణీలో అసలు నిజాలు తెలుసుకోండి..","section":"తాజా","status_line":"అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి పంపిణీలో అసలు నిజాలు తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60057","date":"2026-08-08T06:40:24.000Z","title_te":"అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి పంపిణీలో అసలు నిజాలు తెలుసుకోండి..","body_te":"తల్లిదండ్రులు మరణించాక ఆస్తుల పంపిణీ విషయంలో కుటుంబాల్లో గొడవలు జరగడం సాధారణమే. ముఖ్యంగా తండ్రి రాసిపెట్టిన వీలునామా రిజిస్టర్ కాకపోతే, అది చెల్లకుండా పోతుందని.. ఆ ఆస్తిపై కొడుకులు, కూతుళ్లకు సమాన హక్కులు వచ్చేస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈ విషయంలో చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/is-an-unregistered-will-valid-in-india-property-rights-of-sons-and-daughters-explained-1883303.html"}]}]}