{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"alaa-cheste-kereer-verelaa-umdedi","title_te":"అలా చేస్తే కెరీర్‌ వేరేలా ఉండేది","section":"తాజా","status_line":"అలా చేస్తే కెరీర్‌ వేరేలా ఉండేది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T22:34:50.610Z"},"facts":[],"events":[{"id":"event-75751","date":"2026-08-17T20:39:48.000Z","title_te":"అలా చేస్తే కెరీర్‌ వేరేలా ఉండేది","body_te":"‘డాక్టర్‌ కావాలనుకొని యాక్టర్‌ అయ్యాను’ అని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. సాయిపల్లవి, శ్రీలీల లాంటి హీరోయిన్లయితే.. డాక్టర్‌ చదివి కూడా యాక్టర్లయిపోయారు. మలయాళ మందారం ఐశ్వర్య లక్ష్మి కూడా వారి దారిలోనే డాక్టర్‌ చదివి యాక్టరై విజయాలను అందుకుంటున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/aishwarya-lekshmi-reveals-why-she-chose-acting-over-a-career-in-medicine-2486383"}]}]}