{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"alaa-elaa-mis-ayyimdi-guroo-naani-pyaaradaij-sinimaanu-ee-muddug","title_te":"అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?","section":"తాజా","status_line":"అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-44937","date":"2026-07-30T07:52:03.000Z","title_te":"అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?","body_te":"తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాని. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నినెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/did-actress-janhvi-kapoor-miss-out-on-the-movie-nanis-the-paradise-1876686.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxOTkFEelZoaVVkQ3lLLTFFdWFxUThfSGY2aGUweElhMHJMN25BOEtKdTNFdW9TWFRFWER3aVItZXI0Z0R5SzBlcG1oeS13eFJlOGJCZG5vbjMtRHNmQUtRR3QtbHRDc2NaUGJONm11R21xSGRpMS1uOXVjZUNMZnpoUVF6cU9PNjNBVTBzU2JCUUVHOVBDWmtZaHMtMGZvaklHc0dRVUxOQllnWFRaWUZDYlF3LWRNWVNkNktfWElpN0RRSVZjVTU4ddIByAFBVV95cUxOTkFEelZoaVVkQ3lLLTFFdWFxUThfSGY2aGUweElhMHJMN25BOEtKdTNFdW9TWFRFWER3aVItZXI0Z0R5SzBlcG1oeS13eFJlOGJCZG5vbjMtRHNmQUtRR3QtbHRDc2NaUGJONm11R21xSGRpMS1uOXVjZUNMZnpoUVF6cU9PNjNBVTBzU2JCUUVHOVBDWmtZaHMtMGZvaklHc0dRVUxOQllnWFRaWUZDYlF3LWRNWVNkNktfWElpN0RRSVZjVTU4dQ?oc=5"}]}]}