{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aleksaatopaatu-adiripoye-pheecharlato-bot-eks-temd-dhara-pheecha","title_te":"అలెక్సాతోపాటు అదిరిపోయే ఫీచర్లతో బోట్‌ ఎక్స్‌టెండ్..! ధర, ఫీచర్లు అదుర్స్‌","section":"తాజా","status_line":"అలెక్సాతోపాటు అదిరిపోయే ఫీచర్లతో బోట్‌ ఎక్స్‌టెండ్..! ధర, ఫీచర్లు అదుర్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T16:22:45.189Z"},"facts":[],"events":[{"id":"event-23578","date":"2026-07-17T16:18:29.000Z","title_te":"అలెక్సాతోపాటు అదిరిపోయే ఫీచర్లతో బోట్‌ ఎక్స్‌టెండ్..! ధర, ఫీచర్లు అదుర్స్‌","body_te":"బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు ఆశించే వారి కోసం ‘బోట్ ఎక్స్‌టెండ్’ (boAt Watch Xtend) స్మార్ట్‌వాచ్ ఒక ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్ మోడల్‌గా నిలిచింది. ఇన్-బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, భారీ డిస్‌ప్లే మరియు వినూత్నమైన హెల్త్ ట్రాకింగ్ ఆప్షన్లతో వస్తున్న ఈ వాచ్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం, ఇతర కీలక ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/boat-watch-xtend-review-the-perfect-blend-of-style-health-tracking-and-alexa-convenience-1867849.html"}]}]}