{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"algunur-algunoorulo-anumaanaaspadasthitilo-aayurveda-vaidyudi-mr","title_te":"Algunur | అల్గునూరులో అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి","section":"తాజా","status_line":"Algunur | అల్గునూరులో అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57195","date":"2026-08-06T13:32:22.000Z","title_te":"Algunur | అల్గునూరులో అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి","body_te":"అనుమానాస్పదస్థితిలో ఆయుర్వేద వైద్యుడి మృతి చెందాడు. ఈ సంఘటన అలుగునూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన మారం సంపత్ అనే వ్యక్తి అల్గునూరులో కొన్నేళ్ల క్రితం నుండి ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ayurvedic-doctor-dies-under-suspicious-circumstances-in-algunur-2475441"}]}]}