{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ali-raitu-umtene-desam-nilabadutumdi-he-chikeetaa-eevemt-lo-alee","title_te":"Ali | రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది.. ‘హే చికీతా’ ఈవెంట్‌లో అలీ","section":"తాజా","status_line":"Ali | రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది.. ‘హే చికీతా’ ఈవెంట్‌లో అలీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:59:50.451Z"},"facts":[],"events":[{"id":"event-25235","date":"2026-07-18T14:45:51.000Z","title_te":"Ali | రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది.. ‘హే చికీతా’ ఈవెంట్‌లో అలీ","body_te":"Ali | పవన్‌ కల్యాణ్‌ మ్యానరిజంను స్పూర్తిగా తీసుకొని డైరెక్టర్ ధన్‌ రాజ్‌ లెక్కల తెరకెక్కిస్తున్న చిత్రం ‘హే చికీతా’. అభినవ్‌ మణికంఠ, దివిజ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రభాకర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తున్నారు. ఓ వైపు లవ్‌, రిలేషన్స్‌, మరోవైపు వ్యవసాయం వంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్‌ చెబుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/country-would-strong-only-with-famers-says-ali-in-hey-chikittha-event-2455326"}]}]}