{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allahabad-hc-mahilalu-vaariki-nachchina-mataanni-sveekarimchavac","title_te":"Allahabad HC | మహిళలు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.. ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు","section":"తాజా","status_line":"Allahabad HC | మహిళలు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.. ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T14:16:22.054Z"},"facts":[],"events":[{"id":"event-50406","date":"2026-08-02T13:26:36.000Z","title_te":"Allahabad HC | మహిళలు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.. ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు","body_te":"Allahabad HC : మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని హైకోర్టు ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/adult-women-can-choose-islam-marriage-and-future-allahabad-high-court-2471122"}]}]}