{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allahabad-high-court-pellayina-edella-lope-vedhimpula-va-lla-ma","title_te":"Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్ల‌లోపే వేధింపుల‌వ‌ల్ల‌ మ‌హిళ మ‌ర‌ణిస్తే వ‌ర‌క‌ట్న హ‌త్యే..!","section":"తాజా","status_line":"Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్ల‌లోపే వేధింపుల‌వ‌ల్ల‌ మ‌హిళ మ‌ర‌ణిస్తే వ‌ర‌క‌ట్న హ‌త్యే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T10:31:30.295Z"},"facts":[],"events":[{"id":"event-61845","date":"2026-08-09T10:22:52.000Z","title_te":"Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్ల‌లోపే వేధింపుల‌వ‌ల్ల‌ మ‌హిళ మ‌ర‌ణిస్తే వ‌ర‌క‌ట్న హ‌త్యే..!","body_te":"Allahabad High Court | వ‌ర‌కట్నం (Dowry) కోసం వేధించిన ఆధారాలు ఉండి, వివాహమైన ఏడేళ్లలోపే మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్య (Dowry killing) కు గురైనట్లుగానే పరిగణించవచ్చని అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) పేర్కొన్న‌ది. ఇలాంటి సంద‌ర్భంలో ఆమె మృతికి భర్త, అత్తింటి వారి ప్రత్యక్ష ప్రమేయం ఉంద‌న‌డానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరంలేదని స్ప‌ష్టంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/no-direct-proof-needed-to-prove-dowry-death-if-harassment-established-allahabad-high-court-2478351"}]}]}