{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allam-pachadi-pulla-pullagaa-ghaatu-ghaatugaa-nelala-tarabadi-ni","title_te":"Allam Pachadi: పుల్ల పుల్లగా.. ఘాటు ఘాటుగా.. నెలల తరబడి నిల్వ ఉండే అల్లం పచ్చడి","section":"తాజా","status_line":"Allam Pachadi: పుల్ల పుల్లగా.. ఘాటు ఘాటుగా.. నెలల తరబడి నిల్వ ఉండే అల్లం పచ్చడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T16:37:13.808Z"},"facts":[],"events":[{"id":"event-40558","date":"2026-07-27T15:58:01.000Z","title_te":"Allam Pachadi: పుల్ల పుల్లగా.. ఘాటు ఘాటుగా.. నెలల తరబడి నిల్వ ఉండే అల్లం పచ్చడి","body_te":"తెలుగువారి ఇళ్లలో అల్లం పచ్చడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉదయాన్నే వేడివేడి ఇడ్లీలు, క్రిస్పీ దోసెలు, లేదా వేడివేడి పెసరట్టుపై కొద్దిగా నెయ్యి, ఈ కమ్మటి అల్లం పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. హోటళ్లలో లభించే అల్లం చట్నీ కంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, పర్ఫెక్ట్ కొలతలతో నిల్వ ఉండేలా తయారు చేసుకుంటే కొన్ని నెలల పాటు తాజా రుచితో వాడుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/authentic-allam-nilava-pachadi-recipe-telugu-easy-ginger-chutney-for-breakfast-1875025.html"}]}]}