{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allama-prabhuvu","title_te":"అల్లమ ప్రభువు","section":"తాజా","status_line":"అల్లమ ప్రభువు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50617","date":"2026-08-02T19:29:59.000Z","title_te":"అల్లమ ప్రభువు","body_te":"‘కుండ మాత్రమే తీసుకుపోతున్నారు అందులోని ఆకాశాన్ని కాదు. అలాగే జీవుడు ఆకాశం లాంటివాడు (అతను చిదాకాశ స్వరూపుడు) అని పై ఉపనిషత్‌ వాక్యానికి భావం. దీన్ని నిరూపించే అద్భుతమైన సన్నివేశం అల్లమ ప్రభువు జీవితంలో కనిపిస్తుంది. ఆయన 12వ శతాబ్దంలో కర్ణాటకలో గొప్ప శివభక్తుడు. ఆయనకు ఒక మహాత్ముడు ఒక మహిమగల శివలింగాన్ని ప్రసాదించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/allama-prabhu-and-the-mystery-of-true-yogic-power-2471438"}]}]}