{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allaneredu-pamdlanu-veetito-kalipi-timte-mee-pani-ayipoyinatle-m","title_te":"అల్లనేరేడు పండ్లను వీటితో కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. మీకు తెలియని నిజాలు..","section":"తాజా","status_line":"అల్లనేరేడు పండ్లను వీటితో కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. మీకు తెలియని నిజాలు..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T14:56:52.520Z"},"facts":[],"events":[{"id":"event-28609","date":"2026-07-20T14:25:00.000Z","title_te":"అల్లనేరేడు పండ్లను వీటితో కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. మీకు తెలియని నిజాలు..","body_te":"మార్కెట్లో నేరేడు పండ్లు సందడి చేస్తున్నాయి. నోటికి వగరు, తీపి రుచిని అందించే ఈ నల్లటి పండ్లను ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటారు. నేరేడు పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. వీటిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అమృతం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/5-foods-you-must-never-eat-after-having-jamun-check-details-1869905.html"}]}]}