{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allu-arjun-bannee-lokesh-mooveelo-baaleevud-staar-vilan-gaa-shaa","title_te":"Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..!","section":"తాజా","status_line":"Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T05:30:14.764Z"},"facts":[],"events":[{"id":"event-58029","date":"2026-08-07T04:50:03.000Z","title_te":"Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..!","body_te":"Allu Arjun | 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపు సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ, ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న AA23పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/allu-arjun-villain-is-shahid-kapoor-2476102"}]}]}