{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"allu-arjun-chiru-bart-deku-bannee-speshal-vishes-kkavcf-hyaash-t","title_te":"Allu Arjun | చిరు బర్త్‌డేకు బన్నీ స్పెషల్ విషెస్ .. #KKAVCF హ్యాష్‌ట్యాగ్ వెనుక అసలు అర్థమిదే!","section":"తాజా","status_line":"Allu Arjun | చిరు బర్త్‌డేకు బన్నీ స్పెషల్ విషెస్ .. #KKAVCF హ్యాష్‌ట్యాగ్ వెనుక అసలు అర్థమిదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83177","date":"2026-08-22T09:05:59.000Z","title_te":"Allu Arjun | చిరు బర్త్‌డేకు బన్నీ స్పెషల్ విషెస్ .. #KKAVCF హ్యాష్‌ట్యాగ్ వెనుక అసలు అర్థమిదే!","body_te":"Allu Arjun | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు చిత్రసీమ అంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఓ ప్రత్యేక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/allu-arjun-special-wishes-to-chiru-2491022"}]}]}