{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aloo-puri-recipe-vaarevvaa-varshamlo-vedi-vedi-aaloo-pooree-timt","title_te":"Aloo Puri Recipe: వారెవ్వా.. వర్షంలో వేడి వేడి ఆలూ పూరీ తింటే ఆ రుచే వేరు.. ఇలా చేస్తే కరకరలాడుతుంది!","section":"తాజా","status_line":"Aloo Puri Recipe: వారెవ్వా.. వర్షంలో వేడి వేడి ఆలూ పూరీ తింటే ఆ రుచే వేరు.. ఇలా చేస్తే కరకరలాడుతుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52013","date":"2026-08-03T12:49:48.000Z","title_te":"Aloo Puri Recipe: వారెవ్వా.. వర్షంలో వేడి వేడి ఆలూ పూరీ తింటే ఆ రుచే వేరు.. ఇలా చేస్తే కరకరలాడుతుంది!","body_te":"ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఉదయాన్నే వేడి వేడి అల్పాహారం తినాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వాతావరణంలో కరకరలాడే ఆలూ పూరీ చేస్తే ఇంట్లో వారందరూ ఇష్టంగా తింటారు. ఆలుగడ్డతో చేసిన ఈ పూరీలు బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండటమే దీని ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం.. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/monsoon-special-aloo-puri-recipe-details-in-telugu-1879991.html"}]}]}