{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aluminium-foil-eyir-phrayyar-lo-phaayil-vestunnaaraa-ee-okka-tap","title_te":"Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!","section":"తాజా","status_line":"Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63883","date":"2026-08-10T15:18:58.000Z","title_te":"Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు!","body_te":"ఎయిర్ ఫ్రయ్యర్‌ వాడకం ఇప్పుడు చాలామంది ఇళ్లలో సాధారణమైపోయింది. తక్కువ నూనెతో క్రిస్పీగా వంటకాలు తయారు చేసుకోవడంతో దీనికి మంచి ఆదరణ వచ్చింది. అయితే ఎయిర్ ఫ్రయ్యర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా అల్యూమినియం ఫాయిల్‌ను ఇందులో వేయవచ్చా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. మరి వంటచేసేటప్పుడు ఈ టిప్ పాటిస్తే ఏమవుతుందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/aluminium-foil-in-air-fryer-details-in-telugu-1885227.html"}]}]}