{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aluminum-foil-alyoominiyam-phaayil-lo-umchina-aahaaraala-nu-timt","title_te":"Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","section":"తాజా","status_line":"Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T14:16:22.054Z"},"facts":[],"events":[{"id":"event-50389","date":"2026-08-02T13:40:24.000Z","title_te":"Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","body_te":"అల్యూమినియం ఫాయిల్ ప్ర‌స్తుతం ప్రతి ఇంట్లో కనిపించే వంటింటి వస్తువుగా మారింది. భోజనం ప్యాక్ చేయడం, గ్రిల్ చేసిన చేపలు, చికెన్, కూరగాయలు వండడం వంటి అనేక పనులకు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచడం లేదా అందులోనే వండడం వల్ల కొంత అల్యూమినియం ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/foods-wrapped-in-aluminum-foil-are-very-dangerous-to-take-for-health-say-experts-2471133"}]}]}