{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aluminum-foil-vaanalaku-godalapai-pechchuloodi-booju-padutomdaa","title_te":"Aluminum Foil: వానలకు గోడలపై పెచ్చులూడి బూజు పడుతోందా?.. అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తే వదలకండి..","section":"తాజా","status_line":"Aluminum Foil: వానలకు గోడలపై పెచ్చులూడి బూజు పడుతోందా?.. అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తే వదలకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80443","date":"2026-08-20T16:17:58.000Z","title_te":"Aluminum Foil: వానలకు గోడలపై పెచ్చులూడి బూజు పడుతోందా?.. అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తే వదలకండి..","body_te":"ఇంట్లో గోడలపై తడి మచ్చలు, పెచ్చులు ఊడిపోవడం, బూజు లేదా ఒక రకమైన తేమ వాసన కనిపిస్తే చాలామంది వెంటనే పెయింటింగ్‌ చేయించడంపై దృష్టి పెడతారు. కానీ అసలు సమస్య గోడ లోపల ఉందా? లేక బయట వాతావరణంలోని తేమ, కండెన్సేషన్‌ కారణంగా ఏర్పడుతోందా? తెలుసుకోవడం కూడా ముఖ్యమే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/aluminum-foil-on-damp-walls-details-in-telugu-1892721.html"}]}]}