{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amaanusham-beltuto-kotti-taval-to-kattesi-neet-vidyaarthinipai-s","title_te":"అమానుషం.. బెల్టుతో కొట్టి.. టవల్‌తో కట్టేసి.. నీట్ విద్యార్థినిపై సామూహికంగా..!","section":"తాజా","status_line":"అమానుషం.. బెల్టుతో కొట్టి.. టవల్‌తో కట్టేసి.. నీట్ విద్యార్థినిపై సామూహికంగా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:10:02.862Z"},"facts":[],"events":[{"id":"event-34957","date":"2026-07-24T06:52:17.000Z","title_te":"అమానుషం.. బెల్టుతో కొట్టి.. టవల్‌తో కట్టేసి.. నీట్ విద్యార్థినిపై సామూహికంగా..!","body_te":"మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని పుణ్యక్షేత్రమైన చిత్రకూట్ సమీపంలోని దేవంగన లోయలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని కోటాలో నీట్ (NEET) కోచింగ్ తీసుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/madhya-pradesh-neet-student-gang-assaulted-in-devangana-ghati-chitrakoot-suspects-captured-in-cctv-1872476.html"}]}]}