{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amaatyudi-amdato-dipyuteshanlu-phailuko-retu-ples-koka-dimaamd","title_te":"అమాత్యుడి అండతో డిప్యుటేషన్లు.. ఫైలుకో రేటు.. ప్లేస్‌కొక డిమాండ్‌","section":"తాజా","status_line":"అమాత్యుడి అండతో డిప్యుటేషన్లు.. ఫైలుకో రేటు.. ప్లేస్‌కొక డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87222","date":"2026-08-24T23:20:18.000Z","title_te":"అమాత్యుడి అండతో డిప్యుటేషన్లు.. ఫైలుకో రేటు.. ప్లేస్‌కొక డిమాండ్‌","body_te":"ఎస్సీ గురుకుల సొసైటీలో మళ్లీ డిప్యుటేషన్ల పర్వం కొనసాగుతున్నది. నచ్చినవారికి నచ్చినచోట పోస్టింగ్‌ అన్నట్టుగా పరిస్థితి మారింది. అమాత్యుడి పేరిట ఓ ఉన్నతాధికారి అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడని సొసైటీ మొత్తం కోడై కూస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/deputation-raj-returns-to-telangana-sc-gurukul-society-2493322"}]}]}