{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amaavaasya-rojulalo-samudrapu-alalu-emduku-udhrutamgaa-egisipada","title_te":"అమావాస్య రోజులలో సముద్రపు అలలు ఎందుకు ఉధృతంగా ఎగిసిపడతాయి.? అసలు కారణం ఇదే","section":"తాజా","status_line":"అమావాస్య రోజులలో సముద్రపు అలలు ఎందుకు ఉధృతంగా ఎగిసిపడతాయి.? అసలు కారణం ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T08:28:49.397Z"},"facts":[],"events":[{"id":"event-66568","date":"2026-08-12T07:32:18.000Z","title_te":"అమావాస్య రోజులలో సముద్రపు అలలు ఎందుకు ఉధృతంగా ఎగిసిపడతాయి.? అసలు కారణం ఇదే","body_te":"Amavasya Sea Waves: అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖకు సమీపంగా ఉండటం వల్ల సముద్రంలో అధిక అలలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ‘స్ప్రింగ్ టైడ్’ అంటారు. అసలు ఈ సమయంలో సముద్రంలో ఏం జరుగుతుంది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-are-sea-waves-stronger-on-amavasya-heres-the-real-reason-1886275.html"}]}]}