{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amar-naath-yaatralo-ghoram-loyalo-padina-bassu-paluvuri-paristhi","title_te":"అమర్‌నాథ్ యాత్రలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. పలువురి పరిస్థితి విషమం..!","section":"తాజా","status_line":"అమర్‌నాథ్ యాత్రలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. పలువురి పరిస్థితి విషమం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T05:31:59.220Z"},"facts":[],"events":[{"id":"event-41232","date":"2026-07-28T05:02:35.000Z","title_te":"అమర్‌నాథ్ యాత్రలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. పలువురి పరిస్థితి విషమం..!","body_te":"జమ్మూ కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గందర్‌బల్ జిల్లాలోని హరిగనివాన్ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 39 మంది ప్రయాణికులు గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/jammu-and-kashmir-amarnath-yatra-bus-accident-at-hariganiwan-pilgrims-injured-in-ganderbal-district-1875250.html"}]}]}