{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amar-preet-singh-eyir-cheeph-maarsha-l-dyaans-veediyo-vaira-l","title_te":"Amar Preet Singh: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్","section":"తాజా","status_line":"Amar Preet Singh: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64937","date":"2026-08-11T09:11:31.000Z","title_te":"Amar Preet Singh: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్","body_te":"Amar Preet Singh: ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ అమ‌ర్ ప్రీత్ సింగ్‌.. త‌న డ్యాన్స్ మూవ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. చాలా కూల్‌గా క‌నిపించే అమ‌ర్ ప్రీత్‌.. ఓ సంద‌ర్భంలో ఐఏఎఫ్ క్యాడెట్ల‌తో క‌లిసి స్టెప్పులేశారు. ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ డ్యాన్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/air-chief-marshal-amar-preet-singh-dances-with-young-iaf-cadets-video-goes-viral-2480153"}]}]}