{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amaraavati-sameepamlo-123-adugula-bhaaree-kaartikeya-vigraham-bh","title_te":"అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం!","section":"తాజా","status_line":"అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49849","date":"2026-08-02T07:02:07.000Z","title_te":"అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం!","body_te":"మంగళగిరి మండలం నవులూరులో భారీ కార్తికేయ విగ్రహా నిర్మాణం జరుగుతుంది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఈ విగ్రహాన్ని స్థానికులు నిర్మిస్తున్నారు. 123 అడుగుల ఎత్తులో నిర్మితమవుతన్న విగ్రహాం అందరిని ఆకట్టుకుంటుంది. స్థానికులు దాతల సాయంతో గత కొంతకాలంగా నిర్మాణం కొనసాగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/123-foot-lord-kartikeya-statue-near-amaravati-set-to-become-a-major-spiritual-landmark-1878967.html"}]}]}