{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amarnath-yatra-amar-naath-yaatraku-bhaareegaa-potettina-bhaktulu","title_te":"Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం","section":"తాజా","status_line":"Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T14:14:26.411Z"},"facts":[],"events":[{"id":"event-5317","date":"2026-07-07T13:45:34.000Z","title_te":"Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం","body_te":"Amarnath Yatra : ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు భారీగా పోటెత్తారు. యాత్ర ప్రారంభమైన ఐదు రోజుల్లోనే దాదాపు లక్ష మంది భక్తులు గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అంచనా. ఈ ఏడాదికి సంబంధించిన అమర్‌నాథ్‌ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/record-breaking-devotee-rush-at-amarnath-yatra-adds-pressure-on-authorities-2443828"}]}]}