{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amarnath-yatra-moodu-la-ksha-la-ku-cheruva-lo-ama-r-naath-nu-da","title_te":"Amarnath Yatra | మూడు ల‌క్ష‌ల‌కు చేరువ‌లో అమ‌ర్‌నాథ్‌ను ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య‌.. ఇవాళ 3 ల‌క్ష‌లు దాటే ఛాన్స్‌..!","section":"తాజా","status_line":"Amarnath Yatra | మూడు ల‌క్ష‌ల‌కు చేరువ‌లో అమ‌ర్‌నాథ్‌ను ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య‌.. ఇవాళ 3 ల‌క్ష‌లు దాటే ఛాన్స్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17230","date":"2026-07-14T06:06:14.000Z","title_te":"Amarnath Yatra | మూడు ల‌క్ష‌ల‌కు చేరువ‌లో అమ‌ర్‌నాథ్‌ను ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య‌.. ఇవాళ 3 ల‌క్ష‌లు దాటే ఛాన్స్‌..!","body_te":"Amarnath Yatra | ప‌విత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే ద‌ర్శించుకున్న భ‌క్తుల (Devotees) సంఖ్య 2.75 ల‌క్ష‌లు దాటి మూడు ల‌క్ష‌ల‌కు చేరువైంది. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఇవాళ అమ‌ర్‌నాథ్‌ను ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య మూడు ల‌క్ష‌లు దాటే అవ‌కాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/amarnath-yatra-set-to-cross-three-lakh-mark-today-2450840"}]}]}