{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amavasya-amaavaasya-rojuna-tappaka-cheyaalsina-panulu-assalu-che","title_te":"Amavasya: అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!","section":"తాజా","status_line":"రేపే చంద్రగ్రహణం.. గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన నాలుగు పనులివే","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91432","date":"2026-08-27T10:46:56.000Z","title_te":"రేపే చంద్రగ్రహణం.. గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన నాలుగు పనులివే","body_te":"ఖగోళ వింత అయిన గ్రహణాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్రహణానికి 9 గంటల ముందు నుంచి సూతక కాలం ప్రారంభం అవుతుంది. అందువలన ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. కాగా, దాని గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lunar-eclipse-rituals-4-essential-post-grahan-tasks-for-purity-and-positivity-1897737.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxOSzd1S19vRFAyemdYcjlIS0VEMFpkSmNRYWpwZXdwN3pLeUtkY0Y4T3hUNW9TTDhwREY0S016UGJKTWI4dWZnT3EyNi1jM3V4Z2stZ0xVN3h3NDZua2JaeTJ4QmY5anJjWmhvS243OXROV0hxUk5Vb1RjLThEOWxLTGtXU3gtTkhuQUFCdkVkeFNSVjJ4N09fYXBjR1lfOXcyNFlLczBXOTZaN2o2SU91R1hvaWk5c3oxWm12V1pwbzRLMmdQM1lLVTBzd04wV2RjbERpWi1VbG12OXAxeno4atIB4AFBVV95cUxOSzd1S19vRFAyemdYcjlIS0VEMFpkSmNRYWpwZXdwN3pLeUtkY0Y4T3hUNW9TTDhwREY0S016UGJKTWI4dWZnT3EyNi1jM3V4Z2stZ0xVN3h3NDZua2JaeTJ4QmY5anJjWmhvS243OXROV0hxUk5Vb1RjLThEOWxLTGtXU3gtTkhuQUFCdkVkeFNSVjJ4N09fYXBjR1lfOXcyNFlLczBXOTZaN2o2SU91R1hvaWk5c3oxWm12V1pwbzRLMmdQM1lLVTBzd04wV2RjbERpWi1VbG12OXAxeno4ag?oc=5"}]},{"id":"event-64386","date":"2026-08-11T03:13:35.000Z","title_te":"Ashada Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక పాటించండి","body_te":"Ashadha Amavasya Rituals: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు, పితృదేవతల ఆరాధన విధానం, దానం చేయాల్సినవి, ఈ రోజున నివారించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా పితృ ఆరాధనను నిర్వహించవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/ashada-amavasya-2026-things-to-do-at-home-for-pitru-blessings-1885080.html"}]},{"id":"event-60814","date":"2026-08-08T16:20:59.000Z","title_te":"ఆషాఢ చివరి అమావాస్య.. ఈ రోజున తప్పక చేయాల్సిన పనులివే! అడ్డంకులన్నీ తొలగి శుభఫలితాలు","body_te":"Ashadha Amavasya 2026: ఆషాఢ అమావాస్యను ఆగస్టు 12న జరుపుకుంటారు. పూర్వీకులను స్మరించుకుని తర్పణం, నైవేద్యం, దానధర్మాలు చేయడానికి ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది అమావాస్య తిథి సమయాలు, పూజా విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఇంట్లో చేయాల్సిన ఆచారాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/ashadha-amavasai-2026-date-timings-rituals-and-significance-of-honouring-ancestors-1883831.html"}]},{"id":"event-38496","date":"2026-07-26T09:35:51.000Z","title_te":"Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే!","body_te":"Ashadha Purnima date 2026: ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి 2026 జూలై 29న జరుపుకుంటారు. ఈ పవిత్ర రోజున చేయాల్సిన పూజలు, దానధర్మాలు, విష్ణుమూర్తి ఆరాధన విధానం, అలాగే పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/ashadha-purnima-2026-dos-and-donts-to-follow-for-good-fortune-and-divine-blessings-1874113.html"}]},{"id":"event-31733","date":"2026-07-22T09:56:47.000Z","title_te":"సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య , చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సహజం. అయితే ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, చంద్రగ్రహణం పూర్తి అయ్యింది. త్వరలో మరో సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే దీనికి ముందు కొన్ని రకాల పనులు చేయడం శుభ సూచకం అంటున్నారు పండితులు. అవి ఏవో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/2026-solar-eclipse-essential-vastu-and-astrology-preparations-before-grahan-1871140.html"}]},{"id":"event-16691","date":"2026-07-14T00:30:57.000Z","title_te":"Amavasya: అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!","body_te":"Amavasya Do's and Don'ts: హిందూ ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం, దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే కొన్ని పనులు చేయడం, మరికొన్ని పనులను నివారించడం ద్వారా పితృ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అమావాస్య రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/amavasya-2026-things-to-do-and-avoid-on-amavasya-for-ancestors-blessings-and-spiritual-well-being-1864818.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxOZHdaY2t0VUN1ZFg4cW4xcE9NQ3BRSDVjYkNkTkNNdUZpUG9TRDA3anB1NC03M3dadUNDbDFXaWxHb1pHNGhfVFlXMzUyUkJNUUFWbk5NOWh1Q2RjQkh4TkREMjFxVzBlZFoxaF9oNVRRdHpmN1l6eGdSbkNpWnUzbmJMNy1HaGxHZkFDM3ZoZ2pQZzVzQ1EtSzNja3NkckZ5QXRiT2cxTmhNb0pvRFpkZ0pTQjN5RnF4alZ2NkFucktiRHZadmJ3Q1ZZZEQ2bE1qMGwxR3llcUxkcGtUNnRN0gHfAUFVX3lxTE5kd1pja3RVQ3VkWDhxbjFwT01DcFFINWNiQ2ROQ011RmlQb1NEMDdqcHU0LTczd1p1Q0NsMVdpbEdvWkc0aF9UWVczNTJSQk1RQVZuTk05aHVDZGNCSHhOREQyMXFXMGVkWjFoX2g1VFF0emY3WXp4Z1JuQ2ladTNuYkw3LUdobEdmQUMzdmhnalBnNXNDUS1LM2Nrc2RyRnlBdGJPZzFOaE1vSm9EWmRnSlNCM3lGcXhqVnY2QW5yS2JEdlp2YndDVllkRDZsTWowbDFHeWVxTGRwa1Q2dE0?oc=5"}]}]}