{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ambas-revenge-mahaabhaaratam-aadhaaramgaa-sarikotta-samchalanam","title_te":"Ambas Revenge | మహాభారతం ఆధారంగా సరికొత్త సంచలనం.. ఘనంగా “అంబా’స్ రివెంజ్” టీజర్ లాంచ్!","section":"తాజా","status_line":"Ambas Revenge | మహాభారతం ఆధారంగా సరికొత్త సంచలనం.. ఘనంగా “అంబా’స్ రివెంజ్” టీజర్ లాంచ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91754","date":"2026-08-27T14:58:02.000Z","title_te":"Ambas Revenge | మహాభారతం ఆధారంగా సరికొత్త సంచలనం.. ఘనంగా “అంబా’స్ రివెంజ్” టీజర్ లాంచ్!","body_te":"AmbasRevenge | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి తెరలేపుతూ, పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) తో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం \"అంబా'స్ రివెంజ్\" (Amba's Revenge). నక్క తోక ఫిలిమ్స్ పతాకంపై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/epic-mahabharatha-tale-reimagined-grand-teaser-launch-of-ai-movie-ambas-revenge-in-hyderabad-2495700"}]}]}