{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ambedkar-university-ambedkar-open-yoonivarsitee-digree-korsula-p","title_te":"Ambedkar University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం","section":"తాజా","status_line":"Ambedkar University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T06:20:23.288Z"},"facts":[],"events":[{"id":"event-41305","date":"2026-07-28T05:43:37.000Z","title_te":"Ambedkar University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం","body_te":"Ambedkar University | హనుమకొండ చౌరస్తా, జూలై 28: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు వరంగల్ ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nipuna-education/br-ambedkar-open-university-degree-admissions-started-2465326"}]}]}