{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ambulens-aalasyamaite-10-vela-jarimaanaa","title_te":"అంబులెన్స్‌ ఆలస్యమైతే 10 వేల జరిమానా!","section":"తాజా","status_line":"అంబులెన్స్‌ ఆలస్యమైతే 10 వేల జరిమానా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69248","date":"2026-08-13T19:49:20.000Z","title_te":"అంబులెన్స్‌ ఆలస్యమైతే 10 వేల జరిమానా!","body_te":"జాతీయ రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) 10 నిమిషాల డెడ్‌లైన్‌ను తీసుకొచ్చింది. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదస్థలికి 10 నిమిషాల్లోపు అంబులెన్స్‌ చేరుకోవాలని బుధవారం విడుదల చేసిన తన విధాన మార్గ దర్శకాల్లో పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nhai-sets-10-minute-deadline-for-ambulances-on-national-highways-2482812"}]}]}