{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amchelamchelugaa-edigina-peddi","title_te":"అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది","section":"తాజా","status_line":"అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T22:57:35.817Z"},"facts":[],"events":[{"id":"event-47568","date":"2026-07-31T21:31:21.000Z","title_te":"అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది","body_te":"పెద్ది సుదర్శన్‌రెడ్డి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎత్తు పల్లాలను దాటుకుంటూ విజయవంతంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అంచెలంచెలుగా ఎ దిగారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా మొదలైన పెద్ది ప్రస్థానం ఉద్యమకారుడిగా, జడ్పీటీసీ, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే స్థాయి దాకా చేరుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/telangana-movement-activist-peddi-sudarshan-reddy-2469609"},{"outlet":"ntnews.com","url":"https://news.google.com/rss/articles/CBMimwFBVV95cUxNMnUxbkZiaXJ0NVVEcmtHRDFJcEZINHROUmptZDZLc3JXc1A2ZVV6YVRMR2JYWHJhWnJNMnNFY2VsQ0wyS3M1OWdDQ3I1cF9LVGhHTVRSdW9YVnVaUmF2ZGdoTHJsQnVOZm55bVRfbjdmel9hdFVWc2RJTThEQU15Vk5raFVvTjVLdjBYMTBTa3VTZG1LTzU3NjhkMA?oc=5"}]}]}