{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amdaavaad-me-milemge","title_te":"అమ్దావాద్‌ మే మిలేంగే","section":"తాజా","status_line":"అమ్దావాద్‌ మే మిలేంగే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T00:33:44.804Z"},"facts":[],"events":[{"id":"event-52604","date":"2026-08-04T00:16:09.000Z","title_te":"అమ్దావాద్‌ మే మిలేంగే","body_te":"పదకొండు రోజుల పాటు క్రీడాభిమా నులను అలరించిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌ హంగామా ముగిసింది. బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, జూడోలో పతకాల పంట పండించడంతో గత రెండు దశాబ్దాలుగా ఈ గేమ్స్‌లో టాప్‌-5లో నిలుస్తూ వస్తున్న భారత్‌ ఈసారి కూడా తన లక్ష్యాన్ని నిలబెట్టుకొని గ్లాస్గోకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. తర్వాతి ఎడిషన్‌ క్రీడల ఆతిథ్య బాధ్యతలను సగర్వంగా అందుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indias-sporting-moment-ahmedabad-to-host-centenary-commonwealth-games-2030-2472663"}]}]}