{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amdam-phullu-avakaasaalu-nillu-ee-ammadiki-aaphars-raavadam-leda","title_te":"అందం ఫుల్లు అవకాశాలు నిల్లు.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం లేదా..?","section":"తాజా","status_line":"అందం ఫుల్లు అవకాశాలు నిల్లు.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం లేదా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70437","date":"2026-08-14T10:53:12.000Z","title_te":"అందం ఫుల్లు అవకాశాలు నిల్లు.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం లేదా..?","body_te":"ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఆమె అంటే కుర్రకారు పడిచచ్చిపోతారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. నిజం చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-who-this-actress-seeking-offers-is-she-is-neha-shetty-1887964.html"}]}]}