{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amdamgaa-umdani-pelli-chesukunna-yuvakudu-25-rojulaku-bayatapadd","title_te":"అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!","section":"తాజా","status_line":"అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T04:15:06.345Z"},"facts":[],"events":[{"id":"event-42767","date":"2026-07-29T03:37:36.000Z","title_te":"అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!","body_te":"మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/madhya-pradesh-marriage-fraud-in-shaajapur-bride-identified-as-transgender-after-25-days-fir-registered-1875726.html"}]}]}