{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amdaroo-baagumdaali-amdulo-nenumdaali","title_te":"అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి","section":"తాజా","status_line":"అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T14:14:26.411Z"},"facts":[],"events":[{"id":"event-5318","date":"2026-07-07T13:49:01.000Z","title_te":"అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి","body_te":"– గంగారం దాసరి ‘మధుబాబు’ స్వభావం అదే– సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్– ఘనంగా వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) 77వ జన్మదిన వేడుకలు– జన్మదినాన రూ.12 లక్షల విలువగల సేవా కార్యక్రమాలు వితరణనవతెలంగాణ-సత్తుపల్లి“అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి” అనే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తి దాసరి మధుమోహనరెడ్డి (మధుబాబు) అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కొనియాడారు. మధుబాబు తండ్రి, సత్తుపల్లి వైస్ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) […] The post అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/may-everyone-be-well-and-may-i-be-among-them/"}]}]}