{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amdinamta-ichchuko-dipyuteshan-techchuko","title_te":"అందినంత ఇచ్చుకో.. డిప్యుటేషన్‌ తెచ్చుకో!","section":"తాజా","status_line":"అందినంత ఇచ్చుకో.. డిప్యుటేషన్‌ తెచ్చుకో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37794","date":"2026-07-26T01:04:36.000Z","title_te":"అందినంత ఇచ్చుకో.. డిప్యుటేషన్‌ తెచ్చుకో!","body_te":"పంచాయతీ శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల పైరవీలు ప్రారంభమయ్యాయి. గత డీపీవో ఉన్నప్పుడు అందినకాడికి పుచ్చుకోని 350 మందికి డిప్యుటేషన్లు ఇవ్వటంతో ఆ శాఖలోని అధికారులు విమర్శలపాలైన విషయం తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/lobbying-for-deputations-has-resumed-in-the-panchayat-department-2463202"}]}]}