{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ameer-log-dabbunnollu-ameer-logaa-samtoshamgaa-umdevaallaa-daire","title_te":"Ameer Log | డబ్బున్నోళ్లు అమీర్‌ లోగా..? సంతోషంగా ఉండేవాళ్లా..? : డైరెక్టర్ రమణారెడ్డి సోమ","section":"తాజా","status_line":"Ameer Log | డబ్బున్నోళ్లు అమీర్‌ లోగా..? సంతోషంగా ఉండేవాళ్లా..? : డైరెక్టర్ రమణారెడ్డి సోమ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37368","date":"2026-07-25T14:55:54.000Z","title_te":"Ameer Log | డబ్బున్నోళ్లు అమీర్‌ లోగా..? సంతోషంగా ఉండేవాళ్లా..? : డైరెక్టర్ రమణారెడ్డి సోమ","body_te":"Ameer Log | రమణారెడ్డి సోమ డైరెక్షన్‌లో రాబోతున్న యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అమీర్ లోగ్ (Ameer Log) ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్‌ డేట్ ప్రకటించడంతోపాటు అవ్వల్ దావత్‌ సాంగ్ విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ameer-log-is-rich-people-or-happiest-people-says-ramana-reddy-soma-2462693"}]}]}