{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amerikaa-neeti-sarapharaa-vyavasthalanu-iraan-hyaak-chesimdaa","title_te":"అమెరికా నీటి సరఫరా వ్యవస్థలను ఇరాన్ హ్యాక్ చేసిందా?","section":"తాజా","status_line":"అమెరికా నీటి సరఫరా వ్యవస్థలను ఇరాన్ హ్యాక్ చేసిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54456","date":"2026-08-05T02:10:34.000Z","title_te":"అమెరికా నీటి సరఫరా వ్యవస్థలను ఇరాన్ హ్యాక్ చేసిందా?","body_te":"గతవారం అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడించడం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడు రాష్ట్రాల్లో ఇలాంటి సైబర్ దాడులు జరిగినట్లు ఎఫ్‌బీఐ కూడా తెలిపింది. అయితే ఇది ఇరాన్ పనేనా? ఆ హ్యాకర్లు ఎవరు? దీనిపై అమెరికా ఏమంది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4g3w4w0138o?at_medium=RSS&at_campaign=rss"}]}]}